1401 అడుగులకు చేరిన నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్

66చూసినవారు
నిజామాబాద్-కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రైతాంగ వరప్రదయిని అయిన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం మధ్యాహ్నం వరకు 1401 అడుగులకు చేరిందని ప్రాజెక్టు ఎఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు. ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుండి 34, 600 క్యూసెక్కుల వరద నీరు వస్తుందన్నారు. పోచారం ప్రాజెక్టు నుండి మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది.

సంబంధిత పోస్ట్