నిజామాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన

64చూసినవారు
జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె ఐదవ రోజుకు చేరింది. అందులో భాగంగా బుధవారం మోకాళ్లపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. అన్ని వింగుల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయడం జరిగింది. జేఏసీ సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా మా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్