మహిళా శక్తి అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక - కలెక్టర్

52చూసినవారు
మహిళా శక్తి అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక - కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశమై మహిళా శక్తి కార్యక్రమం అమలు సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళాశక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, మకరందు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్