గాంధేయ మార్గం ఆదర్శం, అనుసరణీయం: కలెక్టర్

56చూసినవారు
గాంధేయ మార్గం ఆదర్శం, అనుసరణీయం: కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతి కిరణ్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధేయ మార్గం అందరికి ఆదర్శం, అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీఆర్డీఓ సాయాగౌడ్, ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్