నిజామాబాద్ ఆసుపత్రిలో బంగారం చోరీ

8508చూసినవారు
నిజామాబాద్ ఆసుపత్రిలో బంగారం చోరీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్ లో గల ఆసుపత్రిలో చికిత్స కోసం వెళితే చోరీకి గురైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. నిజామాబాద్ సూర్య నగర్ కు చెందిన బాధితులు ఆసుపత్రికి వెళ్ళగా సుమారు రెండు నుండి మూడు తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. చోరీ సమాచారాన్ని పోలీసులకు అందించగా సిసి పుటేజ్ ఆధారంగా ఓ నర్సును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులకు ఏలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పడం గమనర్హం.

సంబంధిత పోస్ట్