నిజామాబాద్: రక్షణ చట్టంలో అనేక రకాల సంస్కరణలు: ఎమ్మెల్యే

73చూసినవారు
నిజామాబాద్: రక్షణ చట్టంలో అనేక రకాల సంస్కరణలు: ఎమ్మెల్యే
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వినియోగదారుల రక్షణ చట్టంలో అనేక రకాల సంస్కరణలు తీసుకువచ్చారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. కన్జ్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్