'ఆస్కార్' గెలిచిన దర్శకుడిపై దాడి

58చూసినవారు
'ఆస్కార్' గెలిచిన దర్శకుడిపై దాడి
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న "No Other Land" డాక్యుమెంటరీ దర్శకుడు హమ్దాన్ బల్లాల్ పై కొంత మంది సెటిలర్లు దాడి చేశారు. ఇజ్రాయెలీ సైన్యం ఆయను అరెస్టు చేసింది. ఈ ఘటన ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని మసాఫెర్ యట్టా ప్రాంతంలోని సుస్యా గ్రామంలో చోటుచేసుకుంది. దాదాపు 15 మంది సాయుధ ఇజ్రాయెలీ సెటిలర్లు బల్లాల్ నివాసాన్ని చుట్టుముట్టి, రాళ్లు విసిరారు, అతని ఇంటి సమీపంలోని నీటి ట్యాంకును ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్