పామాయిల్ లాభదాయకమైన పంట: మంత్రి తుమ్మల

63చూసినవారు
పామాయిల్ లాభదాయకమైన పంట: మంత్రి తుమ్మల
TG: పామాయిల్ సాగుతో రైతుల తలరాత మారబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే కాలంలో పామాయిల్ సాగుతో రాష్ట్రం గ్రీన్ తెతంగాణగా మారనుందని తెలిపారు. టన్ను పామాయిల్ గెల ధర రూ.8,500 పెరిగి రూ. 21 వేలకు చేరిందన్నారు. రానున్న రోజుల్లో పామాయిల్ పంట రైతులకు లాభదాయకమైనది వెల్లడించారు. కాగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో తొలి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేశారు.

సంబంధిత పోస్ట్