పెద్దపల్లి: కలెక్టర్‌పై దాడిని ఖండించిన టీజీఓ అసోసియేషన్

80చూసినవారు
పెద్దపల్లి: కలెక్టర్‌పై దాడిని ఖండించిన టీజీఓ అసోసియేషన్
వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయడం అమానుషమనీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తూము రవీందర్, బహ్మనంద రెడ్డిలు తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే అధికారులపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్