ఉపాధ్యాయుడిపై దాడి.. ఓదెల మండలంలోని పాఠశాలలో నిరసన ప్రదర్శన

83చూసినవారు
ఉపాధ్యాయుడిపై దాడి.. ఓదెల మండలంలోని పాఠశాలలో నిరసన ప్రదర్శన
ఓదెల మండలంలో, ఉపాధ్యాయుడిపై దాడికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు అన్ని పాఠశాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ ఘటనలో, ప్రధానోపాధ్యాయుడు కంబాలపల్లి రాములుపై కొంతమంది వ్యక్తులు పాఠశాలలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేశారు.

సంబంధిత పోస్ట్