కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వెంటనే బర్తరఫ్ చేయాలి

74చూసినవారు
కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వెంటనే బర్తరఫ్ చేయాలి
మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆందోళన చేపట్టారు. ఆమె గురువారం మాట్లాడుతూ కొండా సురేఖ కేటీఆర్ ను నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, తెలంగాణ మంత్రి హోదాని బ్రష్టు పట్టించే విధంగా సురేఖ వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ పై ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్