సుల్తానాబాద్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడి సందర్శన

55చూసినవారు
సుల్తానాబాద్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడి సందర్శన
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ సోమవారం సుల్తానాబాద్ లోని గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్శన సందర్భంగా, ఆయన గ్రంథాలయానికి నిధులు కేటాయించి, పాఠశాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్