Top 10 viral news 🔥
ఆసుపత్రిలో మహిళా నర్సును కొట్టిన యువకుడు (వీడియో)
మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలోని సెప్టెంబర్ 20 న షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి రెహ్తీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ యువకుడు మహిళా నర్సుపై దాడి చేశాడు. విషం తాగిన వ్యక్తిని కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పేషేంట్ తో పాటు వచ్చిన యువకుడు మహిళా నర్సుతో దురుసుగా ప్రవర్తించి చెంప దెబ్బ కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.