లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన జనం.. చివరికి (వీడియో)

54చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో లిఫ్ట్ సడెన్‌గా ఆగిపోయింది. అయితే లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో అందులో దాదాపు 10 మంది చిక్కుకుపోయారు. దాదాపు 30 నిమిషాలు లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. చివరికి టెక్నిషీయన్ వచ్చి నిచ్చెన వేసి వారిని పైకి రప్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్