దీపావళి వేడుకలను ప్రధాని
మోదీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. గుజరాత్‌లోని కచ్‌లో సైనికులకు మిఠాయిలు తినిపించి ప్రధాని
మోదీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ప్రతీ దీపావళిని ప్రధాని
మోదీ సైనికులతో కలిసి నిర్వహించుకుంటున్న విషయం మనకు తెలిసిందే.