రేపు POCO M7 Pro 5G ఫోన్ లాంచ్

84చూసినవారు
రేపు POCO M7 Pro 5G ఫోన్ లాంచ్
POCO M7 Pro 5G ఫోన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్ 2 ఎస్ఓసీతో ఈ ఫోన్ వస్తోంది. ఫుల్-హెచ్‌డీ+ డిస్‌ప్లేతో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 92.02 శాతం స్క్రీన్-టు బాడీ రేషియో, 2,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్‌తో వస్తోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4జీబీ వరకు టర్బో ర్యామ్‌ను అందిస్తుంది. 1టీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్