వర్షాలు పడే సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

67చూసినవారు
వర్షాలు పడే సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు
వర్షాలు పడే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలి. వర్షం పడుతున్న సమయంలో వ్యవసాయ మోటర్లను ఆన్‌ చేయొద్దు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద శబ్దం వస్తే వెంటనే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. వ్యవసాయ పంపు సెట్లను, స్టార్టర్లకు విధిగా ఎర్తింగ్‌ పెట్టుకోవాలి. ఎల్‌సీ తీసుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, మరమ్మతులు వంటివి చేయకూడదు.

సంబంధిత పోస్ట్