మంచితనం ఉన్నంతవరకూ రామోజీ సజీవంగా ఉంటారు: పరుచూరి

83చూసినవారు
మంచితనం ఉన్నంతవరకూ రామోజీ సజీవంగా ఉంటారు: పరుచూరి
మంచితనం ఉన్నంతవరకూ రామోజీ సజీవంగా ఉంటారని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 'సమాజంలో మానవ ధర్మాలు, నీతినిజాయతీలు, ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపిన మహానుభావుడు రామోజీరావు. తాను నమ్మిన నీతి నిజాయతీలను జీవితాంతం వరకూ కొనసాగించారు.అలాంటి మహానుభావుడితో కలిసి పనిచేయడం మా అదృష్టం. ఈనాడులో వార్త వచ్చిందంటే అది నిజమని నమ్మకం కలిగించిన గొప్ప వ్యక్తి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్