చేవెళ్లలో భారీ ఎత్తున నిరాసన ధర్నా

85చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం బీజాపూర్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని అంటూ చేవెళ్లలో మంగళవారం భారీ ఎత్తున స్థానిక ప్రజలు & బిజెపి, టిఆర్ఎస్ , సీపీఐ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల టిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు దేశముల ఆంజనేయులు , మాజీ ఎమ్మెల్యే కె. ఎస్. రత్నం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్