మున్సిపల్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేత

74చూసినవారు
మున్సిపల్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేత
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న మండలంలోనీ మిషన్ భగీరథ గ్రామ మంచినీటి సిబ్బందికి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మున్సిపల్ సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్