టమోటా ధర భారీగా పతనం అయ్యింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. బహిరంగ మార్కెట్ ప్రస్తుతం కిలో 30 నుంచి 50 రూపాయల వరకు పలుకుతుండగా ఒకేసారి భారీగా పతనమైంది. టమోటా చేవెళ్ల మార్కెట్‌లో 20 కిలో టమోటా ధరకి పడిపోయింది. నిన్నటి దాకా బయటి మార్కెట్ లో కిలో టమోటా రూ. 50 వరకు పలికింది. కానీ ఉన్నట్టుండి పతనం కావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.