తుర్కయంజాల్: ఎండ వేడికి బైక్ నుంచి మంటలు

72చూసినవారు
తుర్కయంజాల్: ఎండ వేడికి బైక్ నుంచి మంటలు
మంగళవారం ఉదయం రంగారెడ్డి మండలం తుర్కయంజాల్ గ్రామం రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా సడన్ గా ఒక బైక్ నుండి పొగ రావడంతో ఆ వ్యక్తి బైక్ నుండి కిందకు దిగాడు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే తేరుకుని నీళ్లు పోసి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్