గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం

52చూసినవారు
ప్రజాపాలన విజయోత్స కార్యక్రమంలో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం లోని బాలికల పాఠశాలలో విద్యాశాఖ నిర్వహించిన ఇంటిగ్రేటడ్ రెసిడెన్సీయల్ పాఠశాల అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో 10వ తరగతీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసినట్లు తెలిపా రు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్