మాదాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

81చూసినవారు
మాదాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్ మాదాపూర్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం అక్రమ నిర్మాణలను కూల్చివేస్తున్నారు. అయితే నిర్మాణాలకు చెందిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు వెనక్కి వెళ్ళలేదు. మరోవైపు పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారుల నిలదీశారు.

సంబంధిత పోస్ట్