వరద బాధితులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భారీ సహాయం

85చూసినవారు
వరద బాధితులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భారీ సహాయం
వరద బాధితులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భారీ విరాళాన్ని అందజేశారు. రూ.3 కోట్లతో నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా తమ వంతు సాయం చేశారు. మున్నేరు వరద బాధితుల సాహాయార్ధం హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ అధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్