సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద సంచి కలకలం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటిలిజెన్స్ సెక్యూరిటి వింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దానిని మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.