ఎల్బీనగర్ పరిధిలోని కాకతీయ కాలనీలో చిన్నారుల, విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ 395 జయంతి వేడుకలు ఘనంగా జారుకున్నారు. చిన్నారులు శివాజీ స్ఫూర్తి తరాలకు ఆదర్శం అని ఈ కార్యక్రమంలో చిన్నారులు అధిక సంఖ్యలో హాజరు అయ్యి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి కాలనీ వాసులకు పంచిపెట్టారు.