రాజేంద్రనగర్: శ్రీ దుర్గామాత దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

63చూసినవారు
రాజేంద్రనగర్: శ్రీ దుర్గామాత దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్, టిఎన్జిఎస్ కాలనీలోని శ్రీ దుర్గా మాత దేవాలయంలో ఆదివారం సేవా భారతీ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొని భక్తిగానాల ద్వారా భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్