గణేష్ ఉత్సవ సమితి నియోజకవర్గ కన్వీనర్ గా శ్రీధర్

80చూసినవారు
గణేష్ ఉత్సవ సమితి నియోజకవర్గ కన్వీనర్ గా శ్రీధర్
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాజేంద్రనగర్ నియోజకవర్గం కన్వీనర్ గా బీజేపీ నాయకుడు వై. శ్రీధర్ నియమితులయ్యారు. జాయింట్ కన్వీనర్ లుగా బొక్క బాల్ రెడ్డి , కె. నరేందర్ రెడ్డి, చంద్రయ్యలను గురువారం నియమించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రీపురం, సులేమాన్ నగర్ డివిజన్లకు కమిటీలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్