
రాజేంద్రనగర్: అభివృద్ధి పనుల పరిశీలన
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లోని ఎర్ర కుంట డెవలప్మెంట్లో భాగంగా గురువారం అధికారులు పర్యవేక్షించారు. సేల్స్ ఫోర్స్, గ్రీన్ యాత్ర కంపెనీ, బయోడైవర్సిటీ పార్క్ బెంగుళూరు కంపెనీ బృందంతో కలిసి గ్రీనరీని పరిశీలించారు. మొదట విడతలో గ్రీనరీ డెవల ప్మెంట్, రెండో విడతలో లేక్ డెవలప్మెంట్, రెయిన్ వాటర్ ను కుంటలోకి తరలించేలా అభి వృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు.