ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష

60చూసినవారు
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలి మ్స్, పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలపై ఎక్కవ ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సిబ్బంది ఎగ్జామ్‌ సెంటర్‌ లోకి అనుమతించారు. కొందరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో అనుమతించ లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్