కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్

69చూసినవారు
కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్
బీజీపీ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు ఆందోళనలో ఉన్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికైనా బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడటం మానుకొని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్