విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆవేదన

78చూసినవారు
విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆవేదన
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు పలు గ్రూపుల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారికి మెరుగైన సదుపాయాలు కలుగజేయాలని గతంలో తెలిపిన ప్రయోజనం లేదని తల్లి దండ్రులు మంగళవారం కళాశాల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ప్రిన్సిపాల్ దసరా తరువాత పరిష్కరిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్