మాస్టర్ ఆర్ట్స్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ ప్రధానం

74చూసినవారు
మాస్టర్ ఆర్ట్స్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ ప్రధానం
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆపద సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని అని మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీలో బోధి వర్మ కుంఫు కరాటే గ్రాండ్ మాస్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ హాజరై విద్యార్థులకు బ్రౌన్ బెల్ట్, మెమోలు యాదవ్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్