ప్రభుత్వ కాలేజీలో ఉచిత భోజనం: ఎమ్మెల్యే

54చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ ప్రభుత్వ కాలేజీలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత ఖర్చుతో మూడు నెలల వరకు ఉచిత మధ్యాహ్న భోజనం చేయనున్నట్లు తెలియజేసారు ఈ సందర్భంగా మంగళవారం ఉచిత భోజన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్