సమాజంలో గురువు వృత్తి అత్యంత పవిత్రమైనది: ఎస్సై లింగం

69చూసినవారు
సమాజంలో గురువు వృత్తి అత్యంత పవిత్రమైనది: ఎస్సై లింగం
సమాజంలో పోలీసు వృత్తి అత్యంత బాధ్యతాయుతమైందని షాద్నగర్ నియోజకవర్గం
కేశంపేట ఎస్సై లింగం తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్ రెడ్డి కేశంపేట్ ఎస్ఐగా పని చేస్తున్న లింగంను సోమవారం కలుసుకొని సన్మానించారు. ఎస్సైకు గురువైన డాక్టర్ సామ రవీందర్ రెడ్డి కేశంపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి అభినందించి సన్మా నించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్