షాద్ నగర్: వేద పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు

73చూసినవారు
షాద్ నగర్: వేద పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రము చించోడు పరిధిలోని సబ్ సెంటర్ కిషన్ నగర్ ఏరియాలో శ్రీ జగద్గురువు పంచాచార్య వీర శైవ ఆగమ పాఠశాలలోని వేద పాండిత్యం నేర్చుకుంటున్న విద్యార్థులకు షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో చదువుతున్న 105 మంది విద్యార్థులలో 95 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వించినట్లు పేరుకొన్నారు.

సంబంధిత పోస్ట్