ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని సన్మానించిన ఎంపీటీసీ

71చూసినవారు
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని సన్మానించిన ఎంపీటీసీ
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి, లక్ష్మీ దంపతులను షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం విట్యాల ఎంపీటీసీ దేవి, హన్యా నాయక్ దంపతులు సోమవారం సన్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో నవీన్ రెడ్డి స్వగ్రామం మొదల్లగూడా గ్రామంలో ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పూల మొక్కను బహుమతిగా అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్