రంగారెడ్డి: పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

51చూసినవారు
రంగారెడ్డి: పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సర్దార్ నగర్, మన్మరి, దోస్వాడ, హోలీ స్పిరిట్, గర్ల్స్ స్కూల్, షాబాద్ కేజీబీవీ స్కూల్, మాంటిసోరి స్కూల్, నవజీవన్ స్కూల్, బాయ్స్ హై స్కూల్, తాళ్లపల్లి, శ్రీ చైతన్య మోడల్ స్కూల్, మోడల్ కళాశాల, ధ్యానహిత, పోతుగల్, హైతాబాద్ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఎ ఎం ఆర్ ట్రస్ట్ చైర్మన్ అభిరామ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పరీక్ష ప్యాడులు, పెన్నులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్