ప్రయాణికులపై షాద్ నగర్ ఆర్టీసీ సిబ్బంది దౌర్జన్యం

60చూసినవారు
షాద్ నగర్ బస్టాండ్ ఆవరణలో హైదరాబాద్ వెళ్లే బస్సులు రాకపోవడంతో విచారణ అధికారిని హైదరాబాద్ కు వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని సమాచారం కోసం వెళ్లిన ప్రయాణికులపై ఆదివారం ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు చితకబాదారు. సదరు ప్రయాణికుడు హైదరాబాద్ బస్సులు గంట నుంచి రావడం లేదు, టైమింగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఏటైంకి వస్తాయని అడిగినందుకు బస్సుడ్రైవర్ అతన్ని ఇంత హీనంగా చితకబడటం జరిగిందిని తోటి ప్రనికులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్