మంచిర్యాల్ జిల్లాలో ఇటీవల జరిగిన 10వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా జరిగిన లాంగ్ జంప్ లో సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన నేనావత్ అర్జున్ బంగారు పతకాన్ని సాధించాడు. అండర్ 12 ఏళ్ల బాలురు, లాంగ్ జంప్ పోటీలో పాల్గొని కాంస్య పతకం సాధించడం విశేషం. లక్ష అథ్లెట్ కోచ్, జాతీయ పతాక విజేత పాండు నాయక్ విద్యార్థులందరికీ ఉచిత శిక్షణ ఇవ్వడం విశేషం.