యాకుత్ పురా: సింగరేణిలో బెల్ట్ షాపులను తొలగించాలి: సీపీఐ కార్యదర్శి
సింగరేణి కాలనీలో బెల్ట్ షాపులను తొలగించాలని మరియు గంజాయిని అరికట్టాలని శుక్రవారం సీపీఐ కార్యదర్శి అన్నారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కాపాడాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, సీపీఐ ఐఎస్ డివిజన్ కార్యదర్శి షేక్ మహమూద్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు జంగయ్య, శ్యామ్ నాయక్ మరియు బస్తీ వాసులు హుస్సేన్, అలీ, నాగరాజు లు మర్యాదపూర్వకంగా సైదాబాద్ సీఐ రాఘవేందర్ ని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.