టెట్ కీ విడుదల

68చూసినవారు
టెట్ కీ విడుదల
తెలంగాణ టెట్ ప్రిలిమినరీ కీ విడుదలైంది. నిన్నటితో టెట్ పరీక్షలు ముగియడంతో ఇవాళ పేపర్ల వారీగా కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేశారు. జూన్ 12న ఫలితాలు విడుదల కానున్నాయి. కీ కోసం https://tstet2024.aptonline.in/tstet/InitialKey ఈ లింక్ లో చూడగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్