ఉగాది పండగ పూట ఆర్టీసీ నిలువు దోపిడి

77చూసినవారు
ఉగాది పండగ పూట ఆర్టీసీ నిలువు దోపిడి
ఉగాది పండుగ పూట తెలంగాణ ఆర్టీసీ సిటీ బస్సులను నడిపి, ఎక్స్‌ప్రెస్ రేట్లు వసూలు చేస్తోంది. MGBS నుండి సూర్యాపేటకు సాధారణ రోజుల్లో ఎక్స్‌ప్రెస్ టికెట్ రూ.200 కాగా, పండగ పేరుతో రూ.290 తీసుకుంటున్నారు. సిటీ బస్సులతో ఎక్స్‌ప్రెస్ రేట్లు వసూలు చేయడంపై ప్రయాణికులు ప్రశ్నిస్తే, "ఇంతే ఇవ్వకపోతే దిగిపోండి" అంటూ కండక్టర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్