సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి మధుర దత్తాత్రేయ స్వామి దేవాలయ ఉపాసకులు సభాపతి శర్మ ఈ నెల 10న చౌటకూర్ నుంచి మధుర దత్తాత్రేయ ఆలయం వరకు పాదయాత్ర కార్యక్రమం వచ్చే భక్తులకు గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.