బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఖాదిరాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేశారు. ఈ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి, సెక్రెటరీ మల్లేశం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శాంతి కుమార్, అంబేద్కర్, దత్తు, మల్లారెడ్డి, సుందర్ రావు, దుర్గయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.