జిల్లా ప్రజలకు కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు

549చూసినవారు
జిల్లా ప్రజలకు కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు
సంగారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉగాది శుభాకాంక్షలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు నూతన సంవత్సరం జిల్లాలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగను ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్