వట్ పల్లి మండలానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ సార్ ఇచ్చిన మాట ప్రకారం 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. మండల అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి భూమి పూజ చేసి ఆసుపత్రి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.