సిర్గాపూర్ మండల పరిధిలోని ఉజ్లంపాడ్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ రాజ్ శేరికర్ శుక్రవారం పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన 108 అంబులెన్స్ నాగల్ గిద్ద మండలానికి అలర్ట్ ఉంటే దానికి రానియ్యకుండా మంత్రి దామోదర్ రాజానర్సింహా సొంత నియోజకవర్గ హాస్పిటళ్లలో పెట్టుకున్నారని జిల్లా వైద్య అధికారిణి గాయత్రి దేవికి వినతి పత్రం అందించిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు.