నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట్ గ్రామానికి చెందిన సత్య కుమారుడు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకొని మంగళవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు మాజీ మండల పార్టీ అధ్యక్షులు సాయి రెడ్డి, మాజీ ఎంపీటీసీ భూపాల్, నాయకులు సత్యం, భూపాల్ రెడ్డి, శ్రీను, భూమయ్య, సురేష్, విఠల్, తదితరులు ఉన్నారు.